సెల్ఫీ కోసం ముష్టి యుద్ధం !! నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

ఇటీవల కాలంలో సెల్ఫీల మోజు బాగా పెరిగిపోయింది జనాల్లో.. ఎక్కడికి వెళ్లినా ఓ సెల్ఫీ దిగాల్సిందే. అందమైన లోకేషన్‌ కనిపిస్తే వెంటనే క్లిక్‌ మనిపించాల్సిందే.. వెంటనే స్టేటస్‌ పెట్టాల్సిందే.. అయితే ఈ సెల్ఫీల కోసం జనాలు పోటీపడుతూ నేను ముందంటే నేను ముందంటూ ఏకంగా ముష్టి యుద్ధాలకు పాల్పడుతున్నారు.