తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీకి ఇప్పుడు భారీ డిమాండ్ ఉంది. ఆయన సినిమాలన్నీ హిట్ కొడుతుండటంతో చాలా మంది స్టార్ హీరోలు అట్లీతో పనిచేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.