సంచలనంగా కలెక్షన్స్‌.. రూ.50 కోట్ల క్లబ్‌లో కోర్టు మూవీ

సినిమాల విషయంలో ప్రేక్షకుల తీర్పు ఎప్పుడూ ఒకేలా ఉండదు. పెద్ద స్టార్ వందల కోట్లతో మూవీ తీసినా కథలో కంటెంట్‌ లేకుంటే పక్కన పెట్టేస్తున్నారు. అదే ఊపొచ్చే క‌థ‌తో చిన్న హీరోలు సినిమా తీసినా బాక్సాఫీస్ బద్దలైపోతుంది.