ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. టికెట్‌ డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా

చాలా మంది ట్రైన్ ప్రయాణాలు చేస్తుంటారు. అయితే అనుకోని కారణాల వల్ల కొన్ని సార్లు కొన్ని సార్లు మనమే ప్రయాణాలు క్యాన్సిల్ చేసుకుంటాం లేదా ట్రైన్లు క్యాన్సిల్ అవుతాయి. మరి అలాంటి సమయాల్లో ఆన్‌లైన్ లో రిజర్వ్ చేసుకున్న ఈ-టికెట్ల డబ్బులు సులభంగా రిఫండ్ అవుతాయి.