ఉగాది పంచాంగం 2025 మీన రాశి వారికి ఈ ఉగాది నుండి కుటుంబపరంగా ఎలా ఉందంటే

ఉగాది రోజున ఈ రాశిలోకి శని ప్రవేశిస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించడం మంచిది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.