తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. తమిళ చిత్రం 'తిరుచిట్రంబలం' సినిమాకు గానూ ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా అవార్డు అందుకోబోతున్నారు జానీ మాస్టర్.