అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ మరి కొద్ది రోజుల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో ఆయన తను అధ్యక్షుడిగా మారాక చేయనున్న పలు అంశాలను మందుగానే ప్రకటిస్తున్నారు.