ఈరోజుల్లో కోతులు బెడద అన్ని చోట్ల ఉంది. గ్రామాలు, పట్టణాలు, పంట పొలాల్లో ఎక్కడైనా వీటి బెడద సర్వ సాధారణం అయిపోయింది. కోతులను అరికట్టడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ పూర్తిగా బెడద తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా కోతులతో ఇబ్బందులు పడుతున్న ఆ గ్రామ ప్రజలకు ఓ అధికారి చేసిన వినూత్న ప్రయత్నం సత్ఫలితాన్ని ఇచ్చింది, దీంతో అధికారి చేసిన పనికి అభినందనలు తెలుపుతున్నారు ప్రజలు, ఇంతకు ఆ అధికారి చేసింది ఏంటి..? ఆ ఊరు ఎక్కడ.