కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. మనదేశంలో రోడ్డు ప్రమాదాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఏటా ఎంతో మంది రోడ్డు ప్రమాదాల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.