Naga Chaitanya వణికిస్తున్న నాగచైతన్య! - Tv9

నిన్న మొన్నటి వరకు సినిమాలు మాత్రమే చేసుకుంటూ... సూపర్ డూపర్ హిట్లు కొట్టిన చై.. ఆ మధ్య ఉన్నట్టుండి తన గేర్ మార్చారు. ఓ వెబ్ సిరీస్‌ ఓకే చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేశారు. ఇక తన బర్త్‌డే సందర్భంగా రిలీజ్ అయిన ఆ సిరీస్‌ ట్రైలర్‌తోనే.. అందర్నీ ఫిదా అయ్యేలా చేశాడు. ఇక తాజాగా ఈ సిరీస్‌ స్ట్రీమింగ్‌తో అందరినీ వణికిస్తున్నారు.. చెమటలు పట్టేల చేస్తున్నారు నాగచైతన్య.అటు తెలుగులోనూ.. ఇటు తమిళ్లోనూ.. తన సినిమాలతో హిట్స్ కొట్టిన విక్రమ్‌ కె కుమార్ డైరెక్షన్లో... చై హీరోగా తెరకెక్కిన వెబ్ సిరీస్‌ దూత.