ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కు సమయం దగ్గర పడింది. ఇప్పటికే సినిమా ఎలా ఉంటుందో అని అల్లు అభిమానగణం మొత్తం కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.