మహేష్ బాబు మరో అక్రాస్ సోసల్ మీడియా ఫ్లాట్ ఫాంలో ట్రెండ్ అవుతున్నారు. కుర్చీ మడత పెట్టి సాంగ్‌తో.. వైరల్ అవుతున్నాడు. అయితే కాలా పాషా నొటి నుంచి మొదటగా వచ్చిన ఈ డైలాగ్.. మహేష సినిమా పాటలో భాగం కావడంపై.. తాజాగా ఈ తాత రియాక్టయ్యాడు. క్రేజీ కామెంట్స్ చేశాడు. అడిగిన ప్రశ్నకు.. చాలా క్లియర్గా.. యాటిట్యూడ్‌గా.. సింగిల్ లైన్లో ఆన్సర్ చెప్పే కాలా పాషా.. గుంటూరు కారం సినిమాలోని.. ఊర మాసు కుర్చీ సాంగ్ పై కూడా ఇలాగే రియాక్టయ్యారు. అంత గొప్ప నటుడు నా డైలాగ్‌తో ఉన్న పాటకు డ్యాన్స్ చేశాడంటే.. అది తన అదృష్టం అన్నాడు కాలా పాషా. అంతేకాదు తన డైలాగును.. తమన్ తన పాటలో వాడుకోవడం చాలా సంతోషం అంటూ.. చెప్పుకొచ్చాడు. గుంటూరు కారం సినిమా జనవరి 12న రిలీజ్ అవుతుందని.. అందురూ తప్పకుండా చూడాలన కూడా.. తన ఫ్యాన్స్‌కు చెప్పాడు ఈ తాత.