చిన్నారులతో క్రిస్మస్ సెలబ్రేట్‌ చేసుకున్న పవన్‌ వైఫ్‌

ఎప్పుడూ మీడియాకు.. జనానికి దూరంగా ఉండే... పవన్‌ వైఫ్ అన్నా లెజినోవా... తాజాగా మీడియా ముందుకు వచ్చారు. క్రిస్మస్ సందర్భంగా అనాథాశ్రమంలోని పిల్లలతో కాసేపు సరదాగా గడిపారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.