వినియోగదారులకు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి రానున్న మార్పులివే !

మార్చి నెల ముగియడానికి 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. మార్చి ముగిసి ఏప్రిల్ నెలలోకి అడుగుపెడుతున్నాం. ఈ క్రమంలో ఏప్రిల్‌ 1 నుండి అనేక నిబంధనలు అమలు కానున్నాయి. ఇది మీ మనీ ఫర్స్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది.