రాధిక పేరుతో... డీజే టిల్లును పరేషాన్ చేసిన నేహా షెట్టి.. ఎప్పుడూ నెట్టింట వైరల్ అవుతుంటారు. తన హాట్ హాట్.. నాటీ నాటీ.. ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్రలేకుండా చేస్తుంటారు.