ఓ డిజిటల్ ప్రపంచంలో... సలెబ్రిటీలను... కళ్లార్పకుండా...ఫాలో అయ్యే ఈ కాలంలో.. ఎఫైర్ల ముచ్చట్లతో.. ఎంటర్ టైన్ అయ్యే ఈ రోజుల్లో... ఓ సెలబ్రిటీ ఓ విషయం పొరపాటుగా అలా చెబితే చాలు ఇలా వైరల్ అయిపోతుంది.