హర్రర్ మూవీని తలపించిన అఘోరీ పూజలు !! చితాభస్మాన్ని ఒంటికి రుద్దుకుని
సాధారణంగా అఘోరీలు మనుషులకు దూరంగా హిమాలయాల్లోనో, ఇతర ఆథ్యాత్మిక కేంద్రాల్లోనో ఉంటారు. కుంభమేళాలు సమయంలో అఘోరీలు బయటకు వస్తారు. పుణ్యనదీస్నానమాచరించి తిరిగి వారి స్థావరాలకు వెళ్లిపోతారు.