డబుల్‌ కా మీటా! ఇది కదా బర్త్‌ డే బంప్స్‌ అంటే!

సాధారణంగా బర్త్‌ డే రోజు.. ఎవరైతే బర్త్‌ డే చేసుకుంటారో.. వారికే బర్త్‌ డే బంప్స్‌ ఇస్తారు. వారి బర్త్‌ డేను ఎప్పుటికీ గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేస్తారు. కానీ ఇక్కడ రివర్స్‌లో మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌.. తన ఫ్యాన్స్‌కు బర్త్‌ డే బంప్స్‌ ఇచ్చారు.