సాధారణంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, అధికారులు సరిగా పనిచేయకపోయినా ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ నిరసనలు తెలుపుతుంటారు.