జనావాసాల్లో చిరుత సంచారం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పట్టణంలో ఉన్న ఓ కొండపై అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్‌ చేసింది.