ఇటీవల థర్డ్ పార్టీ పేమెంట్ యాప్‌లైన ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎం తదితర యాప్‌ల ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపును తెలంగాణ ప్రభుత్వం నిలిపివేసింది.