చనిపోయి, అంత్యక్రియలు కూడా నిర్వహించిన తర్వాత కొన్ని రోజులకు ఆ వ్యక్తి ... తన ఇంటి ముందు ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది.. ఒక్కసారి ఊహించుకోండి.. ఊహ కాదు నిజంగానే జరిగింది.