ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. Ottలోకి దేవర! Jr Ntr

ఆర్ఆర్ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సినిమా దేవర. ఎన్టీఆర్ కు గతంలో జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ ను అందించిన కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దివంగత నటి శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ ఈ సినిమాతోనే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఇందులో విలన్ గా నటించాడు.