మృత్యువు నీడలా వెంటే ఉంటుందంటే ఇదేనేమో.. ఎంతో ఆరోగ్యంగా ఉండి, అప్పటివరకూ ఎంతో యాక్టివ్‌గా ఉన్నవారు ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. చలికాలం స్టార్టింగ్‌లోనే గుండెపోటు పంజా విసురుతోంది.