కిమ్ చేతిలో డేంజరస్ అస్త్రం..నేరుగా అమెరికా మీదకు..!

అగ్రరాజ్యం అమెరికాకు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ మరోసారి సవాల్‌ విసిరాడు. ఈసారి ఏకంగా హైప‌ర్‌సోనిక్ వార్‌హెడ్ ఉన్న క్షిపణితోనే ఢీ అంటే ఢీ అన్నాడు. ఈ మేరకు ఇంట‌ర్మీడియేట్ రేంజ్ బాలిస్టిక్ క్షిప‌ణిని ఉత్త‌ర కొరియా ప‌రీక్షించింది. అయితే ఆ మిస్సైల్‌కు.. హైప‌ర్‌సోనిక్ వార్‌హెడ్ ఉన్నట్లు ఆ దేశం వెళ్లడించింది. ఆ