ఫాస్ట్ ట్యాగ్ లు ఇక పనిచేయవా! కారణం ఇదేనా.. - Tv9

టోల్ గేట్ల వద్ద వాహనదారులు వేచి ఉండాల్సిన సమయాన్ని తగ్గించడానికి, త్వరితగతిన పేమెంట్స్ పూర్తి చేయడానికి ఫాస్ట్‌ట్యాగ్‌ విధానం అమలు చేశారు. అయితే ఈ విధానాన్ని ఇప్పడు కేంద్ర ప్రభుత్వం నిలిపివేయనుందా అంటే.. అవుననే అనిపిస్తోంది. ఎందుకంటే.. త్వరలో ఫాస్ట్‌ట్యాగ్‌ ప్లేస్‌లో GPS బేస్డ్ విధానం అమలులోకి రానుంది. జీపీఎస్​ ఆధారిత టోల్​ కలెక్షన్​ సిస్టెమ్​ను ఏప్రిల్​ నాటికి దేశ వ్యాప్తంగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.