బిచ్చగాడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలింది!

సాధారణంగా ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు కార్యక్రమంలో బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని అంతిమ వీడ్కోలు పలుకుతారు. అదే ఎవరైనా ప్రముఖులు, దేశనాయకులు, సినీ ప్రముఖులు మృతి చెందితే ఎందరో అభిమానులు భారీ ర్యాలీగా వెళ్లి అంత్యక్రియల్లో పాల్గొటారు. కానీ ఓ బిచ్చగాడి అంతిమ యాత్రలో ఊరు ఊరంతా కదిలి సంప్రదాయబద్దంగా అంత్యక్రియలు నిర్వహించడం ఎక్కడైనా చూశారా? పోనీ విన్నారా?