కాంగ్రెస్‌పై బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు.. కాంగ్రెస్‌కు ఉన్న బలహీనతలు, రుగ్మతలన్నీ బీఆర్‌ఎస్‌కూ ఉన్నాయని బీజేపీ నేత మురళీధర్ రావు ఆరోపించారు. తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని ప్రవేశపెట్టగలిగే పార్టీ కేవలం BJP అన్నారు.