అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో విద్య ఇంకా కొందరికి అందని ద్రాక్షలాగే ఉంది. తపన ఉండీ ఆర్ధిక పరిస్థితుల కారణంగా చదువుకోలేకపోతున్నపేద విద్యార్ధులు ఎందరో.