హీరో విజయ్ పార్టీ సభ్యత్వంలో అప్పుడే లుకలుకలు !!

గత నెల ఫిబ్రవరిలో నటుడు విజయ్ తమిళగ వెట్రి కళగం పార్టీని స్థాపించారు . పార్టీలో కొత్త సభ్యత్వ నమోదుకు ఇటీవల శ్రీకారం కూడా చుట్టారు . 2026 అసెంబ్లీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా , తమిళనాడు రాజకీయాలలో మార్పు కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.