X వ్యాధి.. కరోనా కంటే 7 రెట్లు డేంజర్

ప్రపంచ వ్యాప్తంగా మరో వ్యాధి కలకలం రేపుతోంది. 1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు.