సాధారణంగా పులులు అంటే ఎవరికైనా భయమే. ఎక్కడో పులి సంచరిస్తుందంటేనే ఇక్కడ భయంతో వణికిపోతారు. అలాంటిది ఇంటిముందు గోడమీద పెద్దపులి ప్రత్యక్షమైతే.. గుండెఆగినంత పని అవుతుంది.