సాధారణంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించేవారు మొదట ఎంచుకునేది రైలు. చిన్న పిల్లలు, వృద్ధులతో కలిసి ప్రయాణించాల్సి వచ్చినప్పుడు దీనిని మించిన సౌకర్యవంతమైన ప్రయాణం మరొకటుండదు.