హైదరాబాద్ పాతబస్తీలో యునాని నాటు వైద్యులు కార్పొరేట్ డాక్టర్ల కన్నా ఈ వైద్యులకు ఆదాయం ఎక్కువ. పాములు కరిచినా, ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా.. సాధారణంగా ఇక్కడి ప్రజలు పాతబస్తీ ఇలాంటి ఏరియాలో వైద్యుల దగ్గరకు ప్రజలు వెళ్లడం సహజమే. ఈ వైద్యులందరూ అనుకోకుండా ఓ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు.