నా బ్రెయిన్‌‌లో మెషిన్ పెట్టారు.. డీ యాక్టివేట్‌ చేయండి !! ఏపీ టీచర్ వింత పిటిషన్‌

తన మెదడును రిమోట్ సాయంతో కంట్రోల్ చేయడానికి కొందరు కుట్ర చేశారన్నది ఓ ఉపాధ్యాయుడి ఆరోపణ. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ టీచర్.. దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లారు.