Viral అయ్యయ్యో.. ఈ కొండచిలువకు ఎన్ని కష్టాలు వచ్చాయో...- Tv9

కొండచిలువల దాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూసేందుకు వాటి నోరు చిన్నదే అయినా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేస్తుంటాయి. జంతువులను వేటాడే క్రమంలో ఒక్కోసారి అనుకోని ప్రమాదంలో పడతాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెద్ద జంతువును మింగిన కొండచిలువకు ఊహించని సమస్య వచ్చి పడింది.