ఈ ఆరింటినీ ఆచరించేవారికి.. కార్తీకమాసంలో పరమశివుడి అనుగ్రహం

కార్తీకమాసం అంటే దీపం. దీపం అంటే దైవస్వరూపం. కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగించినా కోటిదీపాలు వెలిగించినట్లే. అందుకే కార్తీక మాస మొదటి సోమవారం(నవంబరు 20) కావడంతో భక్తులు ఆలయాలకు పోటెత్తారు.