ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు.. పోలవరంపై కీలక కామెంట్స్

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. నీతి ఆయోగ్‌ భేటీలో పాల్గొన్న తర్వాత...ఆయన కేంద్ర మంత్రులతో సమావేశం అవుతున్నారు.