పచ్చి ఉల్లి తినే అలవాటు ఉందా ఇది మీకోసమే !!

సాధారణంగా ఉల్లిపాయలను వంటల్లో ఉడికించి తింటుంటారు. ఇవి వంటలకు రుచిని అందించడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అయితే కొంత మందికి పచ్చి ఉల్లిపాయలు తినే అలవాటు ఉంటుంది.