స్టార్ హీరోకు ప్రాణ భయం.. అతడే నన్ను చంపాలనుకున్నాడు

బాలీవుడ్ కండల వీరుడు..! సిల్వర్ స్క్రీన్ పై ఎదురొచ్చిన రౌడీలను చితకొట్టే యోధుడైన సల్మాన్ ఖాన్.., ఇప్పుడు ప్రాణ భయంతో సతమతమవుతున్నాడు. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. సెక్యూరిటీ తోడు లేనిదే.. బయటికి రాకుండా ఉన్నాడు.