ప్రభాస్ పెళ్లి అప్డేట్.. రియాక్ట్ అయిన రెబల్ స్టార్
ఆరడుగుల అందగాడు ప్రభాస్ పెళ్లిపై వార్తలు మళ్లీ గుప్పుమన్నాయి. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ వివాహం ఈ ఏడాదిలోనే జరగనుందని ఓ న్యూస్ బయటికి వచ్చింది. నెట్టింట తెగ వైరల్ అవుతోంది.