నాని అక్కను చూసి ఇలా ఉందని అనుకునేరు.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది !!
హీరో నాని, ఎస్‌జే సూర్య ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన మూవీ సరిపోదా శనివారం. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాకుండా నానికి ఈ సినిమా హ్యాట్రిక్ హిట్ అందించింది.