వంటింట్లో గ్యాస్‌ లీకవుతోందా.. జాగ్రత్త అది గ్యాస్‌ కాకపోవచ్చు

వర్షాలు ఊపందుకున్నాయి. ఎండలతో అల్లాడిన ప్రజలే కాదు, మూగప్రాణులు కూడా కాస్త ఉపశమనం పొందుతున్నాయి. అయితో కొన్ని చోట్ల మాత్రం భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.