Mahesh Babu సినిమాలో ఏ ఛాన్స్ నీ వదులుకోనన్నJagapathi Babu - Tv9

తాజాగా ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడిన జగపతిబాబు.. సినిమాపై తన రివ్యూ చెప్పారు. సినిమాలో పాత్రల గురించి మాట్లాడారు. తన పాత్ర వరకు తాను బాగానే చేశానని అన్నారు. ఇక మహేశ్‌బాబుతో కలిసి పనిచేయడం తనకు ఎప్పుడూ ఇష్టమేనన్నారు. మహేశ్ సినిమాల్లో ఏ అవకాశాన్నీ తాను వదులుకోనని వివరించారు. మహేశ్ తో ‘శ్రీమంతుడు’ తనకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.