టికెట్ ఇచ్చినా... ఇవ్వకపోయినా జగన్ వెంటే అంటున్నారు మంత్రి జోగి రమేష్. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా... గీత దాటే ప్రసక్తే లేదంటున్నారు.