తెలంగాణలో ఈసారి శీతాకాలం.. వణికిస్తుందా ఉక్కపోస్తుందా

తెలంగాణాలో ఈ ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాత్రి సమయాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని దీని ప్రభావంతో రాత్రివేళ ఉక్కపోతగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.