తుది తీర్పు !! సుశాంత్ మరణానికి జస్టిస్‌ ఇదేనా

సుశాంత్ సింగ్ రాజ్ పుత్! వరుస విజయాలను అందుకుంటూ ఫుల్ ఫాంలో ఉన్న ఓ యంగ్ హీరో ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో యావత్ దేశాన్ని కలచివేసింది. గత కొన్నేళ్లుగా సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరుపుతూనే ఉన్నారు.