కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో ఓ మహిళకు వింత శిశువు జన్మించింది. రబకావి బన్‌హట్టి పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఓ మహిళ... ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి చేతికి 12 వేళ్లు, కాళ్లకు 13 వేళ్లు ఉన్నాయి.