అమలాపురంలో పట్టుచీర ఆకారంలో కేక్

కోనసీమ ఆతిథ్యానికే కాదు వెరైటీలకు కూడా మారుపేరుగా మారుతుంది.. నిన్న రాజమండ్రి లో ఓ నిశ్చయ తాంబూలాల వేడుకలో 108 రకాల స్వీట్స్ తో సారి పెట్టి కోనసీమ ఆతిథ్యం చూపిస్తే ఈరోజు అమలాపురం లో ఎంగేజ్మెంట్ కు పట్టుచీర కేకు తయారు చేసి పెళ్లికూతురికి సర్ప్రైజ్ ఇచ్చిన పెళ్లి కుమారుడు..