అయోధ్యకు నేపాల్ మీదుగా పాక్ మహిళ పాదయాత్ర

అయోధ్యలో కొలువైన రామ్‌లల్లాను దర్శించేందుకు పాకిస్తాన్‌ మమిళ సీమా హైదర్ పాదయాత్ర చేపట్టాలని సంకల్పించింది. ఇందుకోసం ఆమె ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి నుంచి అనుమతి కోసం దరఖాస్తు చేసుకుంది.